WTC Final 2021 : England Venue గా వద్దు బాబోయ్.. | Ind Vs Nz || Oneindia Telugu

2021-06-18 197

India vs New Zealand, WTC Final Day 1 at Southampton, Play called off on opening day due to incessant rain
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#ViratKohli
#KaneWilliamson
#Rain
#Icc

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ తొలి రోజు ఆట రద్దయింది. శుక్రవారం వర్షం కాసేపు కురుస్తూ, మరి కాసేపు ఎడతెరిపినిస్తూ దోబూచులాడింది. ఈ క్రమంలో తొలి రోజులోని మూడు సెషన్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. ఫీల్డ్‌ అంపైర్లు, రిఫరీ గంట గంటకు మైదానాన్ని పరిశీలించి.. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. రెండో రోజైన శనివారం వరణుడి కరుణిస్తే.. 98 ఓవర్ల ఆట సాగనుంది. రెండో రోజు ఆట 3 గంటలకు ప్రారంభం కానుంది.

Free Traffic Exchange